Random Video

Formula E Race case - KTR Attended second round of ACB questioning on Formula E Race case | Oneindia

2025-06-16 67 Dailymotion

Formula E Race case -తమపై కేసులు పెట్టి విచారణల పేరుతో ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకోబోమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ పలు వ్యాఖ్యలు చేశారు.

Formula E Race case - BRS working president KT Rama Rao stated that they will not stop questioning just because cases have been filed against them and they are being harassed in the name of investigations. Speaking to the media ahead of his appearance before the ACB today in connection with the Formula E car race case, KTR made several remarks directed at Chief Minister Revanth Reddy.

#KTR
#FormulaERacecase
#F1Race
#Formula1Case
#KTRArrest
#CMRevanthRedy
#BRS
#Telangana

Also Read

ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్..! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-to-appear-before-acb-in-formula-e-race-case-439921.html?ref=DMDesc

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన.. ఎన్జీవో సంస్థలతో విద్యాశాఖ ఒప్పందం :: https://telugu.oneindia.com/news/telangana/telangana-education-dept-inks-deals-with-ngos-for-free-technical-education-439901.html?ref=DMDesc

టాలీవుడ్ కు టార్గెట్ పెట్టిన రేవంత్..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-made-remarks-on-telugu-film-industry-439827.html?ref=DMDesc



~PR.358~